Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపితే నేరమా? : అభిజిత్ దీప్కే

Follow Udayam on Google
Harika Oct 14, 2026 11:35 AM జాతీయంGeneral
సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంపై అభిజిత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపడం నేరమా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని వ్యాఖ్యానించారు. పోలీసుల వెనుక దాక్కుని ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...