వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ మంత్రి హరీశ్ రావు జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
గట్టు మండలం ఇందువాసి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలను పరామర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకోనున్నారు.
Comments
Loading comments...

