వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం బెతవోలు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాస్ కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గ్రామస్తులు సీపీఆర్ చేసి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
Comments
Loading comments...

