Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:46 AM పార్వతీపురం మన్యంGeneral
చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం - Udayam
కొమరాడ మండలం చోళపద్రం పంచాయతీ వనధార గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యతో విసిగిపోయిన గ్రామస్తులు ఇంటికి రూ.3,000 చొప్పున చందాలు వేసుకుని స్వయంగా రోడ్డు నిర్మించుకుంటున్నారు.

Comments

G
Loading comments...