Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒడిశాలో రెండు తలల శిశువు జననం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:56 AM జాతీయంGeneral
ఒడిశాలో రెండు తలల శిశువు జననం - Udayam
ఒడిశాలోని కందమాల్ జిల్లాకు చెందిన గర్భిణి రెండు తలల మగ శిశువుకు జన్మనిచ్చింది. బెర్హంపుర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఈ శిశువు జన్మించింది. వైద్యపరంగా డిసెఫాలిస్ పారాపగ్నస్‌గా పిలిచే ఈ అరుదైన స్థితిలో రెండు తలలు, మెడలు ఒకే శరీరానికి అనుసంధానమై ఉంటాయి. ఇది 3 లక్షల జననాల్లో ఒక్కరికి సంభవిస్తుందని అంచనా. శిశువు ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...