Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గంగాపూర్‌కు హెరిటేజ్ వాక్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 10:00 AM మహబూబ్‌నగర్తెలంగాణ
నేడు గంగాపూర్‌కు హెరిటేజ్ వాక్ - Udayam
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జడ్చర్ల డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నేడు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కళాశాల నుంచి గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు వాక్ కొనసాగుతుంది.

Comments

G
Loading comments...