వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల 72వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1954 సెప్టెంబర్ 14న 'పీపుల్స్ మెడికల్ కాలేజీ'గా 40 మంది విద్యార్థులతో ప్రారంభమై,1958లో గాంధీ మెడికల్ కాలేజీగా మారింది.
ఆదివారం అలుమ్నీ భవనంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన 44 మంది వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
Comments
Loading comments...

