వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా) లో అందుబాటులో ఉంటారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు స్దానిక మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం- విజయనగరం ఆధ్వర్యంలో జరిగే సంగీత, నృత్యోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Comments
Loading comments...

