వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తన కార్యాలయంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

