వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు చివరి రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
ముఖ్యంగా 22ఏ భూముల అంశంపై సభలో కీలక చర్చకు అవకాశం ఉంది. 22ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యలు, బాధితుల ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

