వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో జానపద కళా జాతర నిర్వహించనున్నట్లు కోలాటం మాస్టర్ జి.కరుణకుమార్ శుక్రవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కళా భారతి వద్ద కళాకారులతో ర్యాలీ ప్రారంభిస్తామని, 3 వేల మంది కళాకారులు కళా ప్రదర్శన చేస్తారన్నారు. అనంతరం వృద్ధ కళాకారులను సన్మానిస్తామన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Comments
Loading comments...

