Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అరసవల్లిలో అరుదైన దృశ్యం

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 9:00 AM శ్రీకాకుళంGeneral
నేడు అరసవల్లిలో అరుదైన దృశ్యం  - Udayam
మహాభారత కాలం నాటి 'హర్షవల్లి' (అరసవల్లి) క్షేత్రంలో అరుదైన ఘట్టం అక్టోబర్ 1న ఆవిష్కృతమవ్వనుంది. శరదృతువు ఆరంభ సూచికకు సూర్యుని తొలి కిరణాలు ఐదు ప్రధాన ద్వారాలను దాటి గర్భగుడిలోని మూలమూర్తిని తాకుతాయి. ఋతువుల మార్పులో భాగంగా భూమి అక్షం వంగి తిరగడంతో సూర్యుని కోణం మారి కిరణాలు సరళరేఖలో ప్రయాణించి నేరుగా భాస్కరుడి పాదాలను స్పృశిస్తాయి. ఈ ప్రక్రియ జరిగేలా ఆలయాన్ని ఆనాటి శిల్పులు నిర్మించారు.

Comments

G
Loading comments...