వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ముసాయిదా ఓటర్ జాబితాపై గ్రామ సభలు ఏర్పాటు చేశామని స్థానిక తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని 31 గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో గురువారం ఉదయం గ్రామసభలు ఉంటాయన్నారు.
ఈ సందర్భంగా ముసాయిదా జాబితాలో ఓటర్ల పేర్ల ప్రకటన, 18 సంవత్సరాలు దాటిన వారిని కొత్తగా ఓటర్లుగా చేర్చడం, తప్పొప్పుల సవరణ వంటివి నిర్వహించనున్నామని తెలిపారు.
Comments
Loading comments...

