Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:28 AM గుంటూరుGeneral
నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన - Udayam
సీఎం చంద్రబాబు గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 10:20కి ఉండవల్లి నుంచి బయలుదేరి, 10:30 గంటలకు స్టీల్ బ్రిడ్జి దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆపై రెండో స్టీల్ బ్రిడ్జితో పాటు రాయపూడిలోని ప్రజాప్రతినిధుల (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) నివాస సముదాయాలను తనిఖీ చేస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక వెలగపూడి సచివాలయానికి వెళ్తారు.

Comments

G
Loading comments...