Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అకౌంట్లోకి రూ.25 వేలు

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:24 AM శ్రీకాకుళంGeneral
నేడు అకౌంట్లోకి రూ.25 వేలు - Udayam
‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేడు రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు చిరాలలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు మొత్తం 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరేలా రూ.179 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...