Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 8:58 AM మహబూబ్‌నగర్General
నేడు పీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ - Udayam
పాలమూరు యూనివర్సిటీలో నేడు ఉదయం 10 గంటలకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2025, 2026 బ్యాచ్‌ల MBA, B.Tech అభ్యర్థులు అర్హులు. BDM, PRM, BDA, PRO పోస్టులకు రూ.3.5–8 లక్షల వార్షిక CTCతో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...