వార్తలకు తిరిగి వెళ్లండి

NDPS చట్టం కింద నమోదైన కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మర్రి గోపాలరావు అలియాస్ మోహనరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్. రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హైవే ‘వై’ జంక్షన్ సమీపంలోని నల్లంవారి లేఅవుట్ వద్ద అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Loading comments...

