వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి: ప్రజా ఫిర్యాదులపై చట్టప్రకారం సమగ్ర విచారణ జరిపి సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో 62 ఫిర్యాదులు స్వీకరించారు. నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, భూ వివాదాలు, మోసాలపై ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

