వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు లో బీఎస్ కన్నన్ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్, ఎం.వి. కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడక పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
అనంతరం వెంకటేశ్వర డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసులు, ఏ.వి. భాస్కర్, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

