వార్తలకు తిరిగి వెళ్లండి

నడికూడ మండలం వరికోల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎంఈవో కే. హనుమంతరావు పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
అండర్–14, అండర్–17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

