Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడికుడి రైల్వే జంక్షన్‌లో వేగంగా ‘అమృత్ భారత్’ అభివృద్ధి పనులు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:37 PM పల్నాడుGeneral
నడికుడి రైల్వే జంక్షన్‌లో వేగంగా ‘అమృత్ భారత్’ అభివృద్ధి పనులు - Udayam
నడికుడి రైల్వే జంక్షన్‌ రూపురేఖలు ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో భాగంగా వేగంగా మారుతున్నాయి. స్టేషన్ ముందు భాగాన్ని అత్యాధునిక శైలిలో తీర్చిదిద్దుతుండగా, ప్రయాణికుల కోసం ఇప్పటికే రెండు లిఫ్టులను అందుబాటులోకి తెచ్చారు. రైల్వే లైన్ల సంఖ్యను పెంచడంతో పాటు ప్లాట్‌ఫామ్‌ల పొడవును పెంచి కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. మౌలిక వసతులు మెరుగుపరుస్తూ ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...