Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడి రోడ్డుపై అనాధ వృద్దుడు మృతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 06, 2026 12:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నడి రోడ్డుపై అనాధ వృద్దుడు మృతి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గాంధీనగర్లో అనాధ వృద్దుడు(65) ఆదివారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సచివాలయ రెవెన్యూ అధికారి కవిత, పోలీసులకు సమాచారం అందించగా పట్టణ పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల కోసం ఈరోజు సాయంత్రం 4గంటలవరకు అక్కడే వుంచుతామని, బంధువులు రానిచో మున్సిపాలిటీ వారికీ అప్పగించి ఖననం చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...