వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్పైర్ మనక్ పథకం ద్వారా జపాన్ సకూరా పర్యటనకు ఎంపికైన కాగజ్‌నగర్ నవోదయ విద్యార్థిని ముకుం అక్షర పర్యటన అనుభవాలను పంచుకుంది. చిన్ననాటి కల ఈ పర్యటనతో నెరవేరిందని తెలిపింది.
మిరైకాన్ మ్యూజియం సందర్శనలో భారత బృందానికి నాయకత్వం వహించినట్లు వెల్లడించింది. ఈ పర్యటనతో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై ఆసక్తి పెరిగిందని, ఎరోనాటికల్ శాస్త్రవేత్తగా ఎదగడమే తన లక్ష్యమని పేర్కొంది.
Comments
Loading comments...
