Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నేడే చివరి గడువు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 07, 2026 10:57 AM కామరెడ్డిGeneral
నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నేడే చివరి గడువు - Udayam
కామారెడ్డి జిల్లా అచ్చంపేట జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నేడే చివరి తేదీ. గడువు పొడిగించడంతో జిల్లాలోని 5వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం లభించింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. dవిద్యాలయ ప్రవేశానికి సంబంధించిన వివరాలను అధికారిక నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

Comments

G
Loading comments...