Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

Follow Udayam Digital on Google
నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు  పొడిగింపు - Udayam Digital
చిలకలూరిపేట మండలం మద్దిరాల నవోదయ పాఠశాలలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...