వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలోని కీలక జలమార్గాల్లో నౌకల రక్షణ కోసం సౌదీ అరేబియా సహా 14 దేశాలు కలిసి ప్రత్యేక సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి.
రియాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభ్య దేశాలు వెల్లడించాయి. ఎర్రసముద్రం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు ఈ కూటమి పూర్తిగా రక్షణత్మకంగా పనిచేస్తుందని సభ్య దేశాల అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

