వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 175 మంది విద్యార్థులకు మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎం ఆర్ కే దాస్ పరీక్షలు చేసి తగిన సూచనలు అందించారు. అవసరమైన 15 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేశారు.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువులో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పరిమళ పాల్గొన్నారు.
Comments
Loading comments...

