Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాళ్లను చీల్చుకుని పెరుగుతున్న చెట్టు.. ప్రకృతి అద్భుతం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:47 AM యాదాద్రి భువనగిరిGeneral
రాళ్లను చీల్చుకుని పెరుగుతున్న చెట్టు.. ప్రకృతి అద్భుతం - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ గుట్టల్లోని సరళమైసమ్మ దేవాలయ ప్రాంతంలో భారీ బండరాళ్ల మధ్య నుంచి పెరిగిన ఓ చెట్టు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారీ రాళ్లు అడ్డుగా ఉన్నప్పటికీ, మొక్క నేలమీద పడిపోకుండా వాటిని చీల్చుకుని నింగికి ఎగుస్తున్న తీరు ప్రకృతి శక్తికి, జీవన పోరాటానికి నిలువెత్తు రూపంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...