Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 4:22 PM కడపGeneral
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు  - Udayam
రైతులు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి సూచించారు. మంగళవారం వీఎన్‌ పల్లె మండలం పాయసంపల్లెలో ఏవో శ్యామ్‌బాబుతో కలిసి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు ఈ-క్రాప్‌ నమోదు చేసుకుని ఫార్మర్‌ ఐడీ పొందాలని, ప్రభుత్వ పథకాలకు ఇవే ప్రామాణికమని తెలిపారు.

Comments

G
Loading comments...