వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురాంతకం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని డోలా అనూష రాష్ట్రస్థాయి పారా క్రీడల్లో రజత పతకం సాధించి జాతీయ పారా క్రీడలకు ఎంపికైంది. 400 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం దక్కించుకుంది.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహం, నిరంతర సాధనతో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న అనూష విజయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...
