Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 23న సిరిసిల్లలో సీఐటీయూ జాతీయ సమావేశం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 31, 2026 5:41 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆగస్టు 23న సిరిసిల్లలో సీఐటీయూ జాతీయ సమావేశం - Udayam
ఆగస్టు 23న సిరిసిల్లలో సీఐటీయూ అఖిల భారత టెక్స్‌టైల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌, పవర్లూమ్‌ రంగ ప్రతినిధులు హాజరవుతారని, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై చర్చిస్తామని చెప్పారు. సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...