Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 12న జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:58 AM కర్నూలుGeneral
కర్నూలులో 12న జాతీయ లోక్ అదాలత్ - Udayam
ఈ నెల 12న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాసు తెలిపారు. సోమవారం జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రితో కలిసి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...