Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కరాటే పోటీలకు ఆరుగురు ఎంపిక

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 04, 2026 4:24 PM ములుగు తెలంగాణ
జాతీయ కరాటే పోటీలకు ఆరుగురు ఎంపిక - Udayam Digital
ఆల్ ఇండియా కరాటే ఇండిపెండెన్స్ కప్ జాతీయ స్థాయి పోటీలకు జగ్గన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వారు ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే పోటీల్లో ఐటీడీఏ ఏటూరునాగారానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థులు, కోచ్ రాజును మంత్రి సీతక్క అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు

Comments

G
Loading comments...