వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారులపై అతివేగం, నిబంధనల ఉల్లంఘనతో జిల్లాలో ఏటా వందల ప్రాణాలు పోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
హైవేలపై పార్కింగ్ నిషేధమని ఉన్నా, రోడ్డు పక్కనే వాహనాల నిలిపివేత, ఆక్రమణలు పెరిగిపోయాయి. పెట్రోలింగ్, సీసీ కెమెరాలు, సిగ్నళ్లు, హైమాస్టు లైట్లు పని చేయక ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

