Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్‌లో నేడు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 9:55 AM జాతీయంGeneral
రాష్ట్రపతి భవన్‌లో నేడు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు - Udayam
రాష్ట్రపతి భవన్‌లో నేడు 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన నేతన్నలకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. దేశ చేనేత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాలు, స్మారక స్టాంపులను కూడా ఆవిష్కరించనున్నారు.

Comments

G
Loading comments...