వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు బాబు తెలిపారు.
ఈ సందర్భంగా చేనేత నడక నిర్వహించి వస్త్రాల వినియోగం, కళల పరిరక్షణపై అవగాహన కల్పించనున్నారు. పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. చేనేత కార్మికులు పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...
