వార్తలకు తిరిగి వెళ్లండి

12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించనున్నట్లు కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా సంత్ కబీర్ చేనేత అవార్డులు, జాతీయ చేనేత అవార్డులు ప్రదానం చేయనున్నారు.
Comments
Loading comments...
