వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మించిన భట్లపెనుమర్రులో ఆగస్టు 15న అధికార లాంఛనాలతో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని స్థానికులు కోరుతున్నారు. పింగళి వెంకయ్యకు నివాళిగా రాష్ట్రస్థాయి అధికారిక కార్యక్రమం నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
భట్లపెనుమర్రును స్మారక కేంద్రంగా అభివృద్ధి చేసి, ఆయన దేశసేవను భావితరాలకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

