Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఏలూరులో జాతీయ జెండాల ర్యాలీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 13, 2026 10:14 AM ఏలూరుGeneral
నేడు ఏలూరులో జాతీయ జెండాల ర్యాలీ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరులో నేడు ఉదయం 8 గంటలకు ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇండోర్‌ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.

Comments

G
Loading comments...