వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం ఎకాలజీ సెంటర్‌కు జాతీయ వాతావరణ మార్పుల నిర్వహణ అవార్డు దక్కింది. 300 గ్రామాల్లో కార్బన్ రహితంగా, వాతావరణ ప్రభావాన్ని తగ్గించేలా వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఇది లభించింది.
ఐక్యరాజ్యసమితి నెట్‌వర్క్ ఇండియా, ఎఫ్‌కేసీసీఐ దీన్ని ప్రదానం చేశాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ప్రభా మల్లికార్జున్ చేతుల మీదుగా సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి అవార్డు అందుకున్నారు.
Comments
Loading comments...

