వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు ఎల్. కృష్ణారావు, కే. సూర్యరావు 2026 సంవత్సరానికి జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, అధ్యాపకులు వారిని అభినందించారు.
మదర్ థెరిసా, అబ్దుల్ కలాం మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో మరింత తీర్చిదిద్దాలని సూచించారు.
Comments
Loading comments...

