Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ గేయానికి చట్టబద్ధమైన రక్షణ

నవీన్ రెడ్డి Jul 17, 2026 11:56 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
జాతీయ గేయానికి చట్టబద్ధమైన రక్షణ - Udayam Digital
'జనగణమన' మరియు జాతీయ జెండా తరహాలోనే 'వందేమాతరం' ఆలాపనకు కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జాతీయ గేయాన్ని మధ్యలో అడ్డుకున్నా, అవమానించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. పౌరులలో దేశభక్తిని, జాతీయ సంప్రదాయాలను మరింత పెంపొందించేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడనుంది.

Comments

G
Loading comments...