Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాథూలా వాణిజ్యానికి గ్రీన్‌

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 30, 2026 7:28 AM అల్ ఇండియా జాతీయ
నాథూలా వాణిజ్యానికి గ్రీన్‌ - Udayam Digital
సిక్కింలోని నాథూలా పాస్‌ ద్వారా భారత్‌-చైనా బహిరంగ వాణిజ్యం ఆరేళ్ల విరామం తర్వాత ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొవిడ్‌, సరిహద్దు ఉద్రిక్తతలతో ఈ మార్గం నిలిచిపోయింది. సిల్క్‌ రూట్‌లో భాగమైన ఈ వాణిజ్య మార్గం పునరుద్ధరణతో సిక్కింలోని స్థానిక వ్యాపారులు, రవాణా రంగం, అనుబంధ వ్యాపార కార్యకలాపాలకు గణనీయమైన ఊతం లభించనుంది.

Comments

G
Loading comments...