Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాతవరం ప్రమాదంపై అయ్యన్న, విజయ్ దిగ్భ్రాంతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:36 PM అనకాపల్లి General
నాతవరం ప్రమాదంపై అయ్యన్న, విజయ్ దిగ్భ్రాంతి - Udayam
నాతవరంలో విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన నాగరాజుకు మెరుగైన వైద్యం అందించాలని, మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయ్యన్న సతీమణి పద్మావతి ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Comments

G
Loading comments...