వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

18 ఏళ్ల 346 రోజుల వయసులో మయామి డేడ్ కాలేజీలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా చేరి నాథన్ థామస్ గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ ఘనతతో 306 ఏళ్ల నాటి పాత రికార్డును అధిగమించారు.
1717లో కొలిన్ మెక్‌లారిన్ నెలకొల్పిన అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్ రికార్డును నాథన్ థామస్ బద్దలు కొట్టారు.
Comments
Loading comments...
