వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి, నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.
Comments
Loading comments...

