వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. త్వరలో టెండర్లు ఓపెన్ చేసి, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా నర్సాపురం ప్రాంతానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, పుష్కరాల సమయంలో అవసరమైన మేరకు గోదావరి నీటిని కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

