వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండలంలోని రాంపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుండి బైంసా వస్తున్న కారు.. రోడ్డుపై గేదెను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
కిసాన్‌నగర్‌కు చెందిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Comments
Loading comments...

