వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట పట్టణంలోని 6, 11, 17 వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ అధికారులు ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. వీధుల్లో తిరుగుతూ తొట్టెల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, కమిషనర్ శంకర్, వైస్ చైర్‌పర్సన్ మంజుల పాల్గొన్నారు.
Comments
Loading comments...

