Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో బాలింత మృతి

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:19 AM మహబూబ్‌నగర్General
నారాయణపేట జిల్లాలో బాలింత మృతి - Udayam
ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన గర్భిణికి శస్త్రచికిత్స వికటించడంతో పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...